Showing posts with label Social. Show all posts
Showing posts with label Social. Show all posts

21 December 2016

whatsapp లో వైరల్ అవుతున్న messeges. పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే…


Idea,Airtel, లో 999, 888, 777, 666 వంటి నెంబర్ల నుండి కాల్స్ వస్తే వాటిని ఎత్తితే జనాలు చనిపోతున్నారట.. ఈ మధ్య Whatsappలో విపరీతంగా ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది.

పాపం అమాయకులు వాటిని కనీసం ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేస్తున్నారు.

పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే… ఎవడు క్రియేట్ చేశాడో గానీ కనీసం వాడికి బుర్ర అనేది ఉందో కూడా అర్థం కావట్లేదు. Airtel గానీ, Idea గానీ ఓ ఫోన్ నెంబర్ క్రియేట్ చేసిందీ అంటే.. అది మామూలు టెలి ఫోన్ నెట్‌వర్క్ ద్వారా కాల్స్ రావడం జరుగుతుంది కానీ ఏ నరకం నుండో కాల్స్ రావు.

అసలు కామెడీ కాకపోతే ఓ కాల్ వస్తే మనిషి చనిపోవడం ఏంటి? కాస్తయినా అర్థముండాలి కదా? ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఎగబడి కొందరు ఈ పనికి మాలిన మెసేజ్‌లు Whatsappలో తమ ఫ్రెండ్స్‌కీ, ఇతర Whatsapp Groupలకూ షేర్ చేస్తున్నారు. దీన్ని అమాయకత్వం అనాలా, బాధ్యతా రాహిత్యం అనాలా?

ఇలాంటి వాళ్ల అమాయకత్వాన్ని చూసే చాలా మంది చెవులో పూలు పెడుతూ రకరకాల పనికి మాలిన భయపెట్టే మెసేజ్‌‌లు తయారు చేసి శాడిస్టిక్‌గా బిహేవ్ చేస్తుంటే.. జనాలు వీటిని సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకడు ఫోన్ బ్యాటరీ చుట్టూ ఏదో లేయర్ ఉంటుంది.. అది వెంటనే పీకేయండి, లేదంటే మీ డేటా కాపీ అవుతుంది.. అంటూ అపర మేధావిలా జనాల్ని భయ పెడతాడు, మరొకడు Reliance Jio సిమ్ వేసిన ఫోన్లో మరో సిమ్ వేసుకోవడానికి వీలు పడదు అని జనాల్ని టెన్షన్‌లో పెడతాడు..

ఇంకొకడు మరింత క్రియేటివ్‌గా ఆలోచించి.. “ఫలానా నెంబర్ల నుండి కాల్స్ వస్తే ఫోన్లు పేలిపోతున్నాంటాడు” – ఇలాంటి మెంటల్ వాళ్లని ఏం చేసినా పాపం లేదు.

ఇవన్నీ చూస్తుంటే మన దేశం, మన ప్రజలు కనీస విషయాల పట్ల అవగాహన పెంచుకోపోతే మున్ముందు ప్రతీ చిన్న విషయానికీ భయపడుతూ.. ఇలాంటి అవాస్తవాలను షేర్ చేసుకుంటూ మానసికంగా చాలా సఫర్ అవుతారు అన్పిస్తోంది.

18 December 2016

Aircel 14 రూ స్టార్టింగ్ ప్రైస్ కు Unlimited వాయిస్ కాలింగ్ ఆఫర్

Jio  మార్చ్ 31 వరకూ ఫ్రీ సర్వీసెస్ extend చేయటంతో ఇండియన్ టెలికాం నెట్ వర్క్స్ అన్నీ unlimited కాలింగ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టడం మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఈ కోవలో ఎయిర్టెల్, vodafone, ఐడియా ఉన్నాయి. లేటెస్ట్ గా ఇప్పుడు aircel కూడా ఇదే ప్లాన్స్ ను అందిస్తుంది. మరిన్ని డిటేల్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
అందరిలానే రెండు ప్లాన్స్ లు విడుదల చేసింది aircel. అందులో మొదటిది చాలా తక్కువ ప్రైస్ కలిగి ఉంది. 14 రూ లకు unlimited వాయిస్ కాలింగ్ to any network in ఇండియా లోకల్ అండ్ STD వస్తున్నాయి. అయితే ఇది 1 రోజు validity మాత్రమే ఉంటుంది.
రెండవ ఆఫర్ ప్రైస్ - 249 రూ.
ఇది కూడా ఇండియాలో ఏ నెట్ వర్క్ కు అయినా unlimited కాలింగ్ - STD అండ్ లోకల్ ఫ్రీ వాయిస్ కాల్స్. validity మాత్రం 28 రోజులు

అదనంగా ఆంధ్రా, కర్ణాటక, assam and North East, West Bengal, Kolkata, Uttar Pradesh East, Bihar and Jharkhand రాష్ట్రాలలో ఉండే వారికీ 1.5GB 3G డేటా కూడా వస్తుంది 249 రూ లకు.

ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే బాలన్స్ రీచార్జ్ లు ఏమీ లేకుండా డైరెక్ట్ గా 14 రీచార్జ్ చేసుకొని మాట్లాడుకోవటం బెటర్ అనిపిస్తుంది.

16 December 2016

4 Tips to Increase your Twitter Followers Faster

If you want to build your Twitter followers, let it be known that it will take some time, effort and patience. Most website/business owners in Calgary become frustrated midway and stop being active on their Twitter profile.


There is no reason to be disappointed if your followers are not growing at a fast pace. The following tips can help you speed up the process make it more interesting.

1. Promote your Profile

Twitter is not the only social site where you have an account. You should have an account on Facebook, LinkedIn, Google+, Pinterest, and other social media sites too. Promote your Twitter account on these profiles and everywhere else where you have an online presence.

This also includes your website, your blog and even your printed business materials. This will make it easier for your visitors and audience to share your business or information with others.

2. Network with Influencers

Start networking on Twitter with people who are big influencers in your niche. this will require you to listen to the tweets for some time. it is not essential that the influencers in your niche should be national. They can be locals with influence in Calgary.

How to network with them? Begin some conversation with them on Twitter and bring most value to those conversations. If they find you to be highly relevant and useful to your niche in one or the other way, there is a good chance that they will share your information with their network.

So the next time you release a video or any other content and if the niche influencer finds it to be quite useful, they could be sharing it with their hundreds of thousands of followers.

3. Tweet During Peak Hours

Twitter is a unique social media site in that it has a peak active time. it has been found that Twitter users become more active between a specific time, which is around 10 to 16 hours. When you tweet during this time, you are likely to get the best-possible visibility for your feed. Besides, 1 to 2 pm is the most active hour every day and you could increase your Twitter activity during this period.

One of the advantages of using Twitter is that it is easy to schedule your tweets using plugins or apps. So you can schedule your tweets to be posted during those specific hours to get the best-possible and most response.

4. Follow Similar-Interest Users

When you follow people with same interests, Twitter allows you to initiate conversations with them. The more you communicate with others, the more you will be able to build your following.

Gradually, their followers will also start following you. you can search similar-interest users yourself or use apps for the purpose.

5 December 2016

వైరల్ : కొత్త 20, 50 నోట్ల ఫస్ట్ లుక్


దేశంలో చిల్లర కొరత తీర్చేందుకు త్వరలోనే రూ.20, రూ.50 కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది RBI. పాత నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని వెల్ల
డించింది. కొత్త నోట్లకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని.. అతిత్వరలోనే మార్కెట్ లోకి వస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొత్త 20, 50 నోట్లు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది.

… రూ.20 నోటు గ్రీన్ కలర్ లో ఉంది. ముంబై ల్యాండ్ మార్క్ అయిన గేట్ వే ఆఫ్ ఇండియా సింబల్ ఉంది. నోటు మధ్యలో రూపీ సింబల్ పెద్దగా ఉంది. కుడి వైపు పైన భారత చిహ్నం ఉంది. దాని కింద రూ.20 అని ఉంది. ఎడమవైపు పైన కూడా రూపీ ఉంది. RBI సీల్ ఉంది.

… రూ.50 నోటు లైట్ మెజంటా కలర్ లో ఉంది. ఎర్రకోట బొమ్మ ఉంది. మధ్యలో రూపీ సింబల్ పెద్దగా ఉంది. కుడివైపు పైన భారత చిహ్నం, ఆ కింద రూ.50 అని ఉంది. ఎడమ వైపు పైన రూ.50 అని ఉంది. ఆ కింద RBI సీల్ ఉంది.

సోషల్ మీడియాలో కొత్త 50, 20 నోట్ల ఇవే అంటూ వైరల్ అవుతోంది. News24onlineలో ప్రముఖంగా ప్రచురించారు. RBI మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొత్త నోట్ల డిజైన్ కు అఫిషియల్ గా విడుదల చేయలేదు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

4 December 2016

భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.20, రూ.50 కొత్త నోట్లను జారీ చేయనుంది

 భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.20, రూ.50 కొత్త నోట్లను జారీ చేయనుంది. ‘ఎల్‌’ సిరీస్‌ ఫార్మాట్‌లో రూ.20 నోట్లను విడుదల చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న రూ.20, రూ.50 నోట్లు యథావిధిగా చలామణీలో ఉంటాయని స్పష్టం చేసింది

29 November 2016

సినిమా థియేటర్లలో జాతీయగీతం సుప్రీమ కోర్టు ఆర్డర్


సినిమా థియేటర్లలో జాతీయగీతాలాపనపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సూచించింది. అదే సమయంలో తెరపై త్రివర్ణపతాకం ఎగురుతూ ఉండాలని తెలిపింది. ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయగీతం ప్లే చేయాలని తెలిపింది కోర్టు.  జాతీయగీతాన్ని, జాతీయపతాకాన్ని పౌరులు గౌరవించాలని తెలిపింది ధర్మాసనం. జాతీయ గీతం సమయంలో  ప్రేక్షకులు అందరూ కచ్చితంగా నిలబడాలని సూచించింది. ప్రతి షో ముందు జాతీయ గీతం ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

భోపాల్ కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా  ఈ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. 1960లో ఈ విధానాన్ని అమలు చేసేవి సినిమా థియేటర్లు. 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది.

People are against corruption, want progress: Narendra Modi


Prime Minister Narendra Modi on Tuesday thanked voters for reposing faith in the BJP after it fared well in different polls across the country and said the results suggest that people want “progress” and are against “corruption”. “Over the last few days, we have seen the results of various polls — parliamentary, assembly and civic polls — across India,” Modi said in a series of tweets. “Be it the Northeast, West Bengal, Madhya Pradesh, Maharashtra, Gujarat… the BJP has performed very well. I thank the people,” he said.
“These results across India suggest that people want all-round progress of the nation and will not tolerate corruption and misgovernance,” Modi said. Modi’s remarks came after the Bharatiya Janata Party (BJP) won maximum seats in the Maharashtra and Gujarat municipal council polls.
In the first elections after the government’s demonetisation decision, the BJP won by-polls in Assam, Arunachal Pradesh and Madhya Pradesh. The by-elections for 10 assembly and four Lok Sabha constituencies in five states and a Union Territory — Puducherry — were held on November 19.

28 November 2016

Demonetisation: 22 places one can use Rs 500 old notes


As the Government of India has discontinued exchange facility for Rs 1,000 and Rs 500 notes and people having such notes can only deposit them in their bank accounts now. However, the GoI, according to notifications issued by Union Finance Ministry, has permitted transactions against old Rs 500 notes at certain places further till December 15. But these transactions are not available against Rs 1,000 demonetised notes.
Here are given the places which will allow the transactions against old Rs 500 notes:
One time purchase upto Rs 5,000 from Cooperative Stores.
Recharge of pre-paid mobiles upto a limit of Rs 500 per top-up.
College payment fee in central and state government institutions
School fee payment upto Rs 200 per students in all public schools owned by municipalities, state and centre governments.
Payment of utility bills by individuals and households including water and electricity charges both current and pending.
Toll payments at toll plazas across India will accept demonetised Rs 500 notes from December 3 to December 15.
Foreign tourists permitted to exchange Rs 5,000 against foreign currency with an entry in their passport.
Government Hospitals
Public Pharmacies
Medicine purchase from any medical shop against a prescription of a registered doctor
Railway Tickets
Public Transport
Airline Tickets purchased at Airports
Cooperative Milk Booths
Petrol Pumps
Metro Rail Tickets
LPG Gas Cylinder
Food purchased from Railway caterings
Entry tickets of ASI sites
Taxes and penalties to government bodies
Court fee
Purchase of seeds at state-owned outlets