Jio మార్చ్ 31 వరకూ ఫ్రీ సర్వీసెస్ extend చేయటంతో ఇండియన్ టెలికాం నెట్ వర్క్స్ అన్నీ unlimited కాలింగ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టడం మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఈ కోవలో ఎయిర్టెల్, vodafone, ఐడియా ఉన్నాయి. లేటెస్ట్ గా ఇప్పుడు aircel కూడా ఇదే ప్లాన్స్ ను అందిస్తుంది. మరిన్ని డిటేల్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
అందరిలానే రెండు ప్లాన్స్ లు విడుదల చేసింది aircel. అందులో మొదటిది చాలా తక్కువ ప్రైస్ కలిగి ఉంది. 14 రూ లకు unlimited వాయిస్ కాలింగ్ to any network in ఇండియా లోకల్ అండ్ STD వస్తున్నాయి. అయితే ఇది 1 రోజు validity మాత్రమే ఉంటుంది.
రెండవ ఆఫర్ ప్రైస్ - 249 రూ.
ఇది కూడా ఇండియాలో ఏ నెట్ వర్క్ కు అయినా unlimited కాలింగ్ - STD అండ్ లోకల్ ఫ్రీ వాయిస్ కాల్స్. validity మాత్రం 28 రోజులు
అదనంగా ఆంధ్రా, కర్ణాటక, assam and North East, West Bengal, Kolkata, Uttar Pradesh East, Bihar and Jharkhand రాష్ట్రాలలో ఉండే వారికీ 1.5GB 3G డేటా కూడా వస్తుంది 249 రూ లకు.
ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే బాలన్స్ రీచార్జ్ లు ఏమీ లేకుండా డైరెక్ట్ గా 14 రీచార్జ్ చేసుకొని మాట్లాడుకోవటం బెటర్ అనిపిస్తుంది.