4 December 2016

భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.20, రూ.50 కొత్త నోట్లను జారీ చేయనుంది

 భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.20, రూ.50 కొత్త నోట్లను జారీ చేయనుంది. ‘ఎల్‌’ సిరీస్‌ ఫార్మాట్‌లో రూ.20 నోట్లను విడుదల చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న రూ.20, రూ.50 నోట్లు యథావిధిగా చలామణీలో ఉంటాయని స్పష్టం చేసింది