ఫేస్ బుక్ మెసెంజర్ లో వీడియో కాలింగ్ లో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ యాడ్ అయ్యింది. ఆండ్రాయిడ్ , ఐ os అండ్ వెబ్ platforms లో ఫీచర్ roll అవనుంది.
50 మంది వరకూ గ్రూప్ వాయిస్/వీడియో చాట్ లో ఉండగలరు. కాని చాట్ లో ఉన్న వారు 49 మందిలో కేవలం ఆరుగురినే చూడగలరు ఒక సారి.
ఎవరైనా గ్రూప్ వీడియో కాలింగ్ ను స్టార్ట్ చేయగలరు లేదా ఆల్రెడీ స్టార్ట్ అయిన దానిని జాయిన్ అవగలరు. దీనితో పాటు fb లో text పోస్ట్ లకు బ్యాక్ గ్రౌండ్ కలర్స్ యాడ్ చేసే ఫీచర్ లాంచ్ చేసింది.
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోనులకు ఆల్రెడీ రోల్ అవుతుంది, ఐ OS ఫోనులకు త్వరలోనే అవుతుంది. వెబ్ platform కు రెండు మూడు నెలలలో వస్తుందని రిపోర్ట్.