స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో డ్యూయల్ సిమ్(నానో), 4G, VoLTE, 5 in ఫుల్ HD డిస్ప్లే, 3GB రామ్, 32GB స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్.
ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 1.4GHz ప్రొసెసర్, adreno 505 GPU, 4000 mah బ్యాటరీ, డాల్బీ atmos ఆడియో, ఆండ్రాయిడ్ 6.0 based లెనోవో Vibe pure ui, ఫింగర్ ప్రింట్ స్కానర్.
13MP సోనీ IMX258 సెన్సార్ with PDAF, LED ఫ్లాష్ అండ్ 8MP సోనీ IMX219 వైడ్ angle లెన్స్ ఫ్రంట్ కెమెరా, బ్లూ టూత్ 4.2, FM రేడియో, gyroscope sensor, Theater Max సపోర్ట్ ఉన్నాయి.
సిల్వర్, డార్క్ గ్రే అండ్ గోల్డ్ కలర్స్ లో ఫోన్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. ఫోన్ బరువు 142 గ్రా. డ్యూయల్ యాప్స్, యాప్ లాక్ ఫీచర్స్ అండ్ లాంగ్ స్క్రీన్ షాట్ ఉన్నాయి ఫోన్ లో.